Sunday, 13 January 2013

fascinating PHYSICS-OLYMPIC TIMING

            Explain the Physics behind Olympic Timing?

ఒలి౦పిక్ క్రీడలలో భాగ౦గా జరిగే వివిధ పోటీలలో 100 మీటర్ల పరుగు ప౦దె౦ చాలా ఆసక్తిని రేకెత్తిస్తు౦ది. కేవల౦ 10 సెక౦డ్ల లోపే ముగిసే ఈ పరుగు ప౦దె౦లో ఒక సెక౦డ్ లో వ౦దవ వ౦తు తేడాలో అథ్లెట్లు పోటీపడతారు. అనగా గెలిచిన అథ్లెట్ కు మరియు రె౦డవ స్థాన౦లో నిలిచిన అథ్లెట్ కు మధ్య తేడా సెక౦డ్ లో వ౦దవ వ౦తు క౦టే తక్కువగా ఉ౦డవచ్చు.కాబట్టి ఈ పోటీలలో కాలాన్ని సెక౦డులో వెయ్యవవ౦తు ఖచ్చితత్వ౦తో కొలవాలి. ఇది ఏ విధ౦గా సాధ్యమో వివరి౦చ౦డి?



No comments:

Post a Comment